HYD: ఖైరతాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. ముఖంపై తీవ్ర గాయాలు

6 months ago 27
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. ఖైరతాబాద్‌లో నాలుగేళ్ల చిన్నారిపై కుక్క దాడి చేసి ముఖంపై తీవ్రంగా గాయపరిచింది. అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. స్థానికులు వీధి కుక్కల బెడదతో భయాందోళనకు గురవుతున్నారు.
Read Entire Article