ఆంధ్రప్రదేశ్‌కు తీపికబురు చెప్పిన కేంద్రం.. ఐదు మెడికల్ కాలేజీలకు రూ.1,091 కోట్లు

1 hour ago 1
Andhra Pradesh Five Medical Colleges Rs 1091 Crores VGF: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించనుంది. ఈ మేరకు కేంద్రంద ఈ మెడికల్ కాలేజీలకు సాయం చేసేందుకు ఓకే చెప్పింది. కేంద్రం రూ.1,091.11 కోట్ల వీజీఎఫ్‌ నిధులు ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఇచ్చేందుకు అంగీకరించింది. ఏపీ ప్రభుత్వం వీజీఎఫ్‌పై రిక్వెస్ట్ చేయగా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పెనుకొండలో కాలేజీలను నిర్మించనున్నారు.
Read Entire Article