అర్నబ్ తుఫాన్ ప్రభావం.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!

5 hours ago 1
Andhra Pradesh Holiday For Schools Today Due To Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుఫాన్ పంజా విసిరింది. యానాం-నరసాపురం మధ్య తీరం దాటింది.. తుఫాన్ రాష్ట్రంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 27, 28న స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇంకా వర్షాలు కొనసాగుతుండటంతో నేడు కూడా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా సెలవు ఇచ్చారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article