TGPSC నుంచి మరో నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హతతో ఉద్యోగం.. రూ.1.06 లక్షల వరకు వేతనం

2 hours ago 1
తెలంగాణలో 102 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మండల ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్టాటిస్టిక్స్‌ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేసినవారు అర్హులు. 2026 జులై 1 నాటికి వయసు 18–44 ఏళ్ల మధ్య ఉండాలి. ఓసీ, బీసీలకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 దరఖాస్తు రుసుము నిర్ణయించారు. ఎంపికైన వారికి రూ.36,750–1,06,990 వేతన స్కేలు వర్తిస్తుంది.
Read Entire Article