HYD గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం.. హైకోర్టు కీలక ఆదేశాలు

8 months ago 21
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూసేకరణపై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లకు చెందిన భూములపై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించిన న్యాయస్థానం.. భూసేకరణ ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
Read Entire Article