HYD: నగదు నింపమంటే గుట్టుగా నొక్కేశారు.. ఏటీఎంల నుంచి రూ. 1.20 కోట్లు మాయం

1 week ago 4
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థకు చెందిన ఇద్దరు కస్టోడియన్లు రూ. 1.20 కోట్ల మేర ఏటీఎం నగదును అపహరించి పరారయ్యారు. సంస్థ నిర్వహించిన ఆడిట్‌లో 31 ఏటీఎంలలో 8 చోట్ల భారీ నగదు లోటు ఉన్నట్లు గుర్తించారు. నిందితులు విధులకు హాజరు కాకుండా.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడంతో బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Entire Article