మెట్రో రెండో దశలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదిత కొత్త కారిడార్-4కు ప్రస్తుతమున్న మూడు కారిడార్లను కనెక్ట్ చేయనున్నారు. నగరంలో ఏ మూలన ఉన్నవారైనా ఈజీగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా మెట్రోను అనుసంధానం చేయనున్నారు.