HYD నగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. ఈ ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ జోన్లు

3 months ago 7
హైదరాబాద్‌ నగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్ పడనుంది. కేబీఆర్ పార్క్ వద్ద అత్యాధునిక ఆటోమేటెడ్ స్మార్ట్ మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ అందుబాటులోకి వచ్చింది. దీనితో పాటు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో మరిన్ని స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థలు రానున్నాయి. ఈ కొత్త విధానం ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, పాదచారులకు కూడా ఎంతో మేలు చేస్తుందని మేయర్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులతో నగరాన్ని తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.
Read Entire Article