HYD నగరంలోని రైల్వే స్టేషన్లకు న్యూ లుక్.. 11 స్టేషన్లు, రూ.514.49 కోట్లు

1 year ago 35
హైదరాబాద్ నగరంలోని ర్వైల్వే స్టేషన్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా సేషన్లను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ పరిధిలో మెుత్తం రూ.514.49 కోట్ల వ్యయంతో 11 స్టేషన్లు అభివృద్ది చేయనున్నారు. ఇప్పటికే పలు స్టేషన్లలో అభివృద్ది పనులు ప్రారంభం కాగా.. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article