HYD: 'నా భార్య లంచం డబ్బు కట్టలు చూడండి'.. షాకింగ్ వీడియో బయటపెట్టిన భర్త , మీరు గ్రేట్ సార్

3 months ago 4
హైదరాబాద్ మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై ఆమె భర్త తీవ్ర అవినీతి ఆరోపణలు చేశాడు. ప్రతిరోజూ ఇంటికి లంచం డబ్బులు తీసుకొస్తుందని ఆరోపించాడు. తన భార్య లంచాలకు ఇవే సాక్ష్యాలంటూ ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Entire Article