HYD నానక్‌రామ్‌గూడలో డ్రగ్స్ కలకలం.. గంజాయి‌తో రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన MLA కుమారుడు

2 months ago 4
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ముఠాలో ఏపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డితో పాటు మరికొందరు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article