హైదరాబాద్ నగరంలో నీటి సమస్యలకు త్వరలోనే చెక్ పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆపరేటర్ల ప్రమేయం లేకుండా సెన్సర్లతో ఆటోమేటిక్ విధానంతో నిర్వహించేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. స్మార్ట్ సెన్సార్ల ద్వారా నీటి సమస్యలకు చెక్ పెట్టనున్నట్లు చెప్పారు.