HYD: బీటెక్ పూర్తి చేసిన వారికి బంపరాఫర్.. ఆరు నెలల ట్రైనింగ్.. రూ.6 లక్షల జీతంతో ఉద్యోగం..!

3 months ago 6
జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్ బీటెక్ విద్యార్థినులకు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 40 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఆరు నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి.. వార్షికంగా రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వేతనంతో ఉద్యోగాలు అందించనున్నారు. ఈ శిక్షణ కోసం బెంగుళూరుకు చెందిన 'ఎమర్టెక్స్' సంస్థతో ఒప్పందం కుదిరింది.
Read Entire Article