HYD: మగాళ్లకూ రక్షణ లేదు.. 45 ఏళ్ల వ్యక్తిపై నలుగురు యువకులు లైంగిక దాడి

4 months ago 7
హైదరాబాద్ నగరంలో దారుణం చేటు చేసుకుంది. లిఫ్ట్ అడిగిన ఓ 45 ఏళ్ల వ్యక్తిని కారులో ఎక్కించుకున్న నలుగురు యువకులు లైంగికంగా వేధించి, దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో ఎనిమిది సార్లు పొడిచి చంపారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article