మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఒక నిండు ప్రాణాన్ని తీశారు. సవతి తల్లే ఈ దారుణానికి ఒడిగట్టింది. మరది సాయంతో కూతుర్ని చంపేసి.. సినిమా లెవల్‌లో స్టోరీ అల్లంది. అయినా.. పాపం పండి చివరకు పోలీసులకు చిక్కింది. ప్రస్తుత సమాజంలో బంధాలు, బంధుత్వాలకు కాలం చెల్లిందని చెప్పడానికి ఒక ఉదాహరణ.