Hyd: మిడ్‌నైట్ 12:30కి పబ్‌లు క్లోజ్.. తర్వాత యువత ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..?

2 months ago 7
హైదరాబాద్‌లో రాత్రి 12:30 గంటలకు పబ్‌లు, క్లబ్‌లు మూతపడగానే.. యువత తమ పార్టీ జోష్‌ను కొనసాగించడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దీన్నే ‘దక్కన్ మైగ్రేషన్’ అని పిలుస్తున్నారు. సమయ పరిమితి టెన్షన్ లేకుండా.. తెల్లవారుజాము వరకు గడిపేందుకు యువత 24/7 ఫుడ్ కోర్టులు, లేక్ సైడ్ హాంగ్ అవుట్‌లు, నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లకు తరలివెళ్తున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల సమీపంలో ఈ మిడ్‌నైట్ షిఫ్ట్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది.. ఇది నగరంలో కొత్త సామాజిక జీవనశైలిని సూచిస్తోంది.
Read Entire Article