హైదరాబాద్ మెట్రో రెండో దశ మర్గాలకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమైనట్లు తెలిసింది. మెుత్తం ఐదు మార్గాల్లో మెట్రో విస్తరించనుండగా.. అవన్నీ కూడా ప్రస్తుత కారిడార్లకు కొనసాగింపుగా ఉండనున్నాయి. ఈ మేరకు ఈ డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రం ఆమోదానికి పంపనున్నట్లు సమాచారం.