HYD: యాక్సిడెంట్‌లో వ్యక్తికి తీవ్ర గాయాలు.. సాయం మరచి ఫొటోల కోసం పోటీ, ఆసుపత్రి చేరేలోపే..

1 year ago 27
హైదరాబాద్ శివారు కీసరలో మానవత్వం మంటగలిసే ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి యాక్సిడెంట్‌కు గురై తీవ్ర రక్తస్రావంతో సాయం చేయాలని వేడుకోగా.. అక్కడ గూమిగూడిన జనం సాయం చేయకపోగా ఫోటోల కోసం పోటీ పడ్డారు. అంబులెన్స్ వచ్చే వరకు వేడుక చూశారే తప్ప.. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆసుపత్రికి సకాలంలో తరలించకపోవటంతో అతడు మార్గమధ్యలోనే మృతి చెందాడు.
Read Entire Article