HYD: రూ.1300లకే బట్టతలపై జుట్టు.. స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు, క్యూ కట్టిన జనం

1 year ago 27
యువతను తీవ్రంగా వేధిస్తున్న సమస్యల్లో బట్టతల ఒకటి. జీవనశైలి మార్పులు, ఒత్తిడి వల్ల వయసుతో నిమిత్తం లేకుండా జుట్టు రాలిపోయి అది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, హైదరాబాద్ పాతబస్తీలో ఢిల్లీకి చెందిన సల్మాన్ స్టార్ ముఠా 'బట్టతలపై జుట్టు మొలిపిస్తాం' అంటూ ప్రచారం చేసి వేలాది మందిని మోసం చేసింది. 'జడిబుడి' నూనె పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.1,300 వసూలు చేశారు. ఇలా వేలాది మంది నుంచి లక్షలు దండుకున్నారు.
Read Entire Article