HYD వాహనదారులకు అలర్ట్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లకండి

4 months ago 9
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో మెస్సీ టూర్ లైవ్ ఈవెంట్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:50 వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఈవెంట్ కోసం 2,500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.
Read Entire Article