గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శివారు ప్రాంతాల్లో నిర్మాణ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించింది. 'బిల్డ్‌నౌ' సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి.. నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ప్రస్తుతం G+2 వరకు అనుమతులు ఇవ్వనుండగా.. మరిన్ని అంతస్తుల నిర్మాణాలకు సాఫ్ట్‌వేర్ మార్పులు జరుగుతున్నాయి.