HYD: హుస్సేన్ సాగర్‌కు సరికొత్త అందాలు.. చుట్టూ స్కైవాక్, సైకిల్‌ట్రాక్‌

2 weeks ago 4
హైదరాబాద్ నగరంలో అనేక చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది హుస్సేన్ సాగర్. వీకెండ్ డేస్‌లో లక్షల మంది హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పార్కులు, సందర్శన ప్రాంతాలకు ఎంజాయ్ చేసేందుకు వస్తుంటూరు. ఈ నేపథ్యంలో టూరిస్టులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా సాగర్ చుట్టూ 10 కి.మీ మేర స్కైవాక్, సైకిల్‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
Read Entire Article