హైదరాబాద్ సిటీ.. అటు ఫుడ్ లవర్స్‌కు ఇటు షాపింగ్ ప్రియులకు ప్రత్యేక అడ్డా. ఇప్పుడు అదే విషయం మరోసారి నిరూపితమైంది. జియోఐక్యూ అనే జియోలొకేషన్ స్టార్టప్.. దేశంలోని అధ్యతిక కస్టమర్లు వెళ్తున్న 25 షాపింగ్ మాల్స్ లిస్ట్ తీస్తే.. అందులో హైదరాబాద్‌కు చెందిన రెండు షాపింగ్ మాల్స్ స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో.. ఒకటి హైటెక్ సిటీలో ఉన్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కాగా.. రెండోది కూటక్ పల్లిలో ఉన్న నెక్సస్ మాల్. ఈ రెండు షాపింగ్ మాల్స్‌కు రోజు సగటున ఎంత మంది వస్తారో తెలుసా...?