Hyderabad: అక్రమ సంబంధం అంటగట్టి.. వదిన ఆడిన నాటకంలో బలైన ఆడపడుచు

1 year ago 29
పెళ్లికి ముందు ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఆమె.. వివాహం తర్వాత కొన్నాళ్లు దూరంగా ఉంది. మళ్లీ ఇరువురి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. తాను ప్రియుడితో తిరుగుతున్న విషయం ఆడపడుచు కంటబడింది. అంతే, ఆమె తన గుట్టురట్టు చేస్తుందని భావించిన వదిన.. డ్రామాకు తెరతీసింది. పక్కింటిలో ఉండే యువకుడితో ఆడపడుచుకి సంబంధం అంటగట్టింది. ప్రియుడితో కూడా ఆమెకు మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేసి.. చివరకు ప్రాణాలు తీసుకునేందుకు కారణమైంది.
Read Entire Article