Hyderabad: కొత్తగా మరో రూట్‌లో ఆర్టీసీ పుష్పక్ లగ్జరీ ఏసీ బస్సులు.. ఐటీ కారిడార్ కనెక్ట్ అయ్యేలా!

2 hours ago 1
TGSRTC Pushpak Introduces New Route In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని మరో రూట్‌లో కొత్తగా పుష్పక్ లగ్జరీ ఏసీ బస్సుల్ని నడపాలని నిర్ణయించారు. పటాన్‌చెరు నుంచి శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ బస్సుల్ని నడపనున్నారు. ఐటీ కారిడార్ మీదుగా ఈ బస్సులు నడిచేలా ప్లాన్ చేశారు. అంతేకాదు పటాన్‌చెరు నుంచి విమానాశ్రయానికి వెళ్లేవారికి ఉపయోగంటా ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోంది.
Read Entire Article