టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన దంపతులు.. వెంటనే మున్సిపల్ ఛైర్మన్ సీటు ప్రకటన

1 hour ago 1
Janasena Party Tuni Municipal Chairperson Seat For Tdp Leaders: తుని మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ సీటు జనసేన పార్టీ కేటాయించడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీలో టికెట్ వస్తుందని ఆశించిన మాజీ కౌన్సిలర్ మళ్ల గణేష్‌, అతడి భార్య మీనాక్షి జనసేన పార్టీలో చేరారు. ఈ అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన పార్టీలో చేరిన వెంటనే వారికి సీటు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఆదోనిలో కూడా జనసేన పార్టీకి నిరాశ మిగిలిందని చెబుతున్నారు.
Read Entire Article