Hyderabad: యువతిగా నటిస్తూ హనీ ట్రాప్.. రూ.18 లక్షలు దోచేసిన ఘనుడు.. బాధితుల్లో ఓ పోలీస్ అధికారి

1 hour ago 1
నేరస్థులను, మోసాలకు పాల్పడేవాళ్ల ఆటకట్టించే పోలీసు అధికారి సైతం హనీ ట్రాప్ ఉచ్చులో పడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలా నటిస్తూ యువకులను సోషల్ మీడియాలో ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అతడి దందాకు పోలీసులు చెక్ పెట్టారు. మొత్తం వందల మందిని ఇతడు మోసం చేయడం గమనార్హం. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article