HYDRA: మళ్లీ యాక్షన్‌లోకి హైడ్రా.. మణికొండ నెక్నాంపూర్‌లో ఆక్రమణల కూల్చివేతలు

1 year ago 31
HYDRA: నగరంలో మళ్లీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఆక్రమణల కూల్చివేతల్లో భాగంగా మణికొండకు చేరుకుని భారీ భవంతులను కూల్చివేశారు. నెక్నాంపూర్‌ చెరువును ఆక్రమించి జరిపిన నిర్మాణాలను పడగొట్టారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేతలు జరుపుతున్నారు. ఇక అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Entire Article