HYDRA: 'మీరున్న ప్రాంతం చెరువులో ఉందా, లేదా అని ఒక్క క్లిక్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు'

4 weeks ago 4
హైడ్రా కూల్చివేతలపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జులైకి ముందు కట్టిన ఏ ఒక్క నిర్మాణాన్ని తాము కూల్చలేదని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు కబ్జాకు గురైతే సహించేది లేదన్నారు. తాము తీసుకొచ్చే ప్రత్యేక మెుబైల్ యాప్ ద్వారా చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను ఈజీగా తెలుసుకోవచ్చునని అన్నారు.
Read Entire Article