IAS Amrapali : మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ అమ్రపాలి..

8 months ago 12
ఇంతకుముందు తెలంగాణలో పనిచేసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఐఏఎస్ అధికారిని అమ్రపాలి మళ్లీ తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు ఆమెను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article