IAS HS Keerthana: ఒకప్పుడు సినిమాలు.. ఇప్పుడు జిల్లా కలెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?
3 weeks ago
3
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ బిజీగా ఉన్న టైంలోనే గుడ్‌బై చెప్పి UPSCకి ప్రిపేర్ అయి కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టింది. సినిమాల నుంచి ఐఏఎస్ అధికారిగా ఆమె ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆమె ఎవరంటే..