ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ సృష్టికర్త ఇమాంది రవిని పోలీసులు మూడోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తితో రవికి ఉన్న సంబంధాలు, సెయింట్ కిట్స్ పౌరసత్వం, అంతర్జాతీయ మాఫియా ప్రమేయంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో ఐబొమ్మ ఆర్థిక లావాదేవీల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.