Idupu Kayitham Controversy: 'ఇడుపు కాయితం' వివాదం.. తెలంగాణ భాషపై గరికపాటి కామెంట్స్ వైరల్, గురువు గారు భలే చెప్పిండ్రు

2 months ago 13
'ఇడుపు కాయితం' సినిమా టైటిల్‌ను ఏపీ ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఏపీ వర్సెస్ తెలంగాణ భాషా వివాదం రాజుకుంది. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడిచినా.. ఇంకా భాషపై దాడి జరుగుతూనే ఉందని తెలంగాణ భాషాభిమానులు మండిపడుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ భాష ఎంతో శాస్త్రీయమైనదని, గ్రాంథికానికి దగ్గరగా ఉంటుందని గతంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మాట్లాడిన పాత వీడియోను తెలంగాణ నెటిజన్లు వైరల్ చేస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
Read Entire Article