టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్‌లో మైత్రీ సంస్థ ఒకటి. అసలు ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే.. అది పక్కా బ్లాక్ బస్టర్ హిట్టు అనేంతలా క్రేజ్ తెచ్చుకుంది. దానికి తగ్గట్లే ఈ బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నీ ఒకటికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి.