Inorbit mall Vizag: ఇనార్బిట్ మాల్ వద్ద బారులు తీరిన జనం.. వీడియోలు వైరల్

4 weeks ago 5
విశాఖవాసులకు సరికొత్త షాపింగ్ అనుభవం అందుబాటులోకి వచ్చింది. విశాఖలో కొత్తగా నిర్మించిన ఇనార్బిట్ మాల్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 23న దీనిని ప్రారంభించగా.. శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇనార్బిట్ మాల్ ముందు ప్రజలు బారులు తీరారు. రోడ్డు పక్కన పెద్దఎత్తున క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు 31 నెలల వ్యవధిలోనే దీనిని పూర్తి చేయటం విశేషం.
Read Entire Article