IT బోనాలకు వేళాయే.. ఐటీ కారిడార్ అంతా సందడే సందడి.. ఎప్పుడంటే..

1 year ago 37
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాలు ఐటీ కారిడార్‌లో సందడి చేయనున్నాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీహబ్ వేదికగా టీటా బోనాలు 2025 పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూలై 6న ఐటీ బోనాల వేడుకలు జరగనున్నాయి. శిల్పకళా వేదిక నుంచి చిన్న పెద్దమ్మ దేవస్థానం వరకు ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ వేడుకలో సాంప్రదాయ నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
Read Entire Article