Pawan kalyan Suspends janasena Rajahmundry atti satyanarayana in Theatres bundh Controversy: ఏపీలో థియేటర్ల బంద్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన నేత ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యనేతపై వేటు వేసింది రాజమండ్రి నగర నియోజకవర్గం జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణపై జనసేన వేటు వేసింది. థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అత్తి సత్యనారాయణ పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేసింది.