Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరోసారి షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు కావడంతో తాత్కాలికంగా బయటకు వచ్చారు. కొద్దికాలం విశ్రాంతి తీసుకున్న జానీ మాస్టర్ మళ్లీ తన వృత్తిలో బిజీగా మారారు. అయితే, తాజాగా పోలీసులు మరోసారి ఆయనపై చర్యలు చేపట్టారు.