Jani Master: జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్.. షాక్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీ..?
6 months ago
8
Jani Master Sexual Harassment Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.