Jani Master: బెంగుళూరులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్.. !
4 months ago
6
జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే ఆమెను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.