Jogulamba Gadwal | షాపింగ్ మాల్ ప్రారంభించిన డింపుల్ హయతి
జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని ఐజా పట్టణంలో బుధవారం కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సినీనటి డింపుల్ హయతి హాజరై రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ని ప్రారంభించారు.
వీరితోపాటు అయిజ మండల సింగల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఉన్నారు.
సినీనటి హాజరు కావడంతో ఆమెను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో పట్టణంలో సందడి నెలకొంది.