లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్‌పై టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. జానీ మాస్టర్ వద్ద తాను రెండేళ్లుగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా వర్క్‌చేశానని, ఆయన వల్ల ఏ రోజు తాను ఇబ్బందులు ఎదుర్కోలేదని అన్నది.