Jonnagiri Gold mines: అశోకుడి నాలుగో రాజధాని సువర్ణగిరే.. నేటి జొన్నగిరి.. వందల ఏళ్ల నాటి "బంగారు" చరిత్ర..

2 hours ago 1
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభించారు. తొలి ఏడాది 400 కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా ప్లాంట్ వార్షిక సామర్థ్యాన్ని 2 వేల కేజీలకు పెంచాలనేది ఆలోచన. జొన్నగిరి బంగారు గనుల ప్రారంభం నేపథ్యంలో ఈ ప్రాంత చరిత్ర గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. సువర్ణగిరిగా ఒకప్పుడు పిలవడానికి ఈ ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article