బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్.. దాదాపు నెలరోజులుగా జైలులోనే..!

2 months ago 13
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు నెలరోజులుగా జైలులో ఉన్న బాల్క సుమన్.. త్వరలోనే బయటికి రానున్నారు. సింగరేణి సంస్థపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గతనెల 29న అదుపులోకి తీసుకుని.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. అయితే అంతకుముందు మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో కూడా బాల్క సుమన్ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
Read Entire Article