Jr. NTR | ఎన్టీఆర్ మాస్ స్పీచ్.. ఫ్యాన్స్ కి పూనకాలే
2 weeks ago
10
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ మార్చి 28న విడుదలై సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.