మహేష్-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఎస్ఎస్ఎమ్‌బీ29 సినిమా కోసం ఒక్క మహేష్ అభిమానులే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. అసలు వీళ్ల కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని అనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో.. సోషల్ మీడియా మర్మోగిపోయింది.