Jr NTR: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. సినిమాలు తర్వాత అంటూ..

4 months ago 8
Jr NTR: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన అభిమానితో ఎన్టీఆర్ మాట్లాడారు. దేవర సినిమా చూసే వరకు బతికించండి అంటూ ఆ అభిమాని చెప్పిన విషయం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతడికి ధైర్యం చెప్పేందుకు ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
Read Entire Article