Jr NTR - Aay Movie: ఆయ్ సినిమాకు పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపుతోంది. తక్కువ బడ్జెట్‍తో తీవ్రమైన పోటీ మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తన బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ సక్సెస్ మీట్‍కు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది.