Kaki Govinda Reddy: కార్పొరేటర్‌గా గెలిచిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పెదనాన్న.. టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్‌గా!

5 hours ago 2
Crickter Nitish Kumar Reddy Pedananna Wins Visakhapatnam Gvmc Ward 86: టీమిండియా క్రికెట్ నితీష్‌కుమార్ రెడ్డి పెదనాన్న కార్పొరేటర్‌గా గెలిచారు. విశాఖపట్నం (జీవీఎంసీ) కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి టికెట్ ఆశించారు.. కానీ టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీ రెబల్‌గా పోటీచేసి విజయం సాధించారు. ఆయన 200కుపైగా ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌‌సీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆయన 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లోనూ కార్పొరేటర్‌గా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Read Entire Article