Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు.. కోర్టు విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత

4 months ago 7
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవల బెయిల్ లభించడంతో కొన్ని నెలలుగా ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటికి వచ్చారు. అయితే తాజాగా ఇదే కేసులో ఆమె కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణను వాయిదా వేసింది. కవితతోపాటు ఆప్ నేత మనీష్ సిసోడియా కూడా వర్చువల్‌గా హాజరయ్యారు.
Read Entire Article